Border Gavaskar Trophy 2024-25
-
#Sports
Anushka Sharma Reaction: కోహ్లీ ఔట్ అవ్వడంతో అనుష్క రియాక్షన్ వైరల్
దీని తర్వాత ఓపికగా బ్యాటింగ్ చేసిన కోహ్లి.. తొలి సెషన్ ముగిసే వరకు కొనసాగాడు. రెండో సెషన్‌లో అతనిపై అంచనాలు పెరిగాయి. కానీ బోలాండ్ ఆఫ్ స్టంప్ వెలుపల ఒక గుడ్ లెంగ్త్ బంతిని వేయగా దాన్ని కోహ్లి ఆడటానికి ప్రయత్నించగా బంతి బ్యాట్ అంచుని తీసుకొని స్లిప్స్‌లో ఉన్న బ్యూ వెబ్‌స్టర్ చేతుల్లోకి వెళ్ళింది.
Published Date - 11:29 PM, Fri - 3 January 25 -
#Sports
World Test Championship: డబ్ల్యూటీసి హిస్టరీలో జస్ప్రీత్ బుమ్రా సరికొత్త రికార్డ్
మెల్‌బోర్న్ వేదికగా జరిగిన టెస్ట్ మ్యాచ్‌లో టీమిండియా ఫాస్ట్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా, నాథన్ లియాన్‌ను అవుట్ చేసి ఇన్నింగ్స్‌లో ఐదు వికెట్లు తీశాడు. ఈ మ్యాచ్‌లో మొత్తం 9 వికెట్లు సాధించిన బుమ్రా, ప్రస్తుత సిరీస్‌లో భారత్ తరఫున అత్యంత విజయవంతమైన బౌలర్‌గా నిలిచాడు.
Published Date - 05:22 PM, Mon - 30 December 24 -
#Sports
Melbourne Test: జైస్వాల్ విషయంలో థర్డ్ అంపైర్ చీటింగ్
ఆస్ట్రేలియాతో జరుగుతున్న మెల్బోర్న్ టెస్టు మ్యాచ్‌లో భారత ఓపెనర్ యశస్వి జైస్వాల్ వికెట్‌పై వివాదం సంభవించింది. ప్యాట్ కమిన్స్ బౌలింగ్‌లో యశస్వి బ్యాటింగ్ చేస్తున్నప్పుడు, బంతి నేరుగా వికెట్ కీపర్ చేతుల్లోకి వెళ్లింది.
Published Date - 01:19 PM, Mon - 30 December 24 -
#Sports
IND vs AUS 4th Test: కోహ్లీ కారణంగానే జైస్వాల్ అవుట్ అయ్యాడా?
మెల్‌బోర్న్‌లో జరుగుతున్న నాలుగో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో, భారత క్రికెట్ జట్టు యువ ఓపెనింగ్ బ్యాట్స్‌మెన్ యశస్వి జైస్వాల్ అద్భుతమైన బ్యాటింగ్ ప్రదర్శన కనబరచాడు.
Published Date - 05:22 PM, Fri - 27 December 24 -
#Sports
Rohit Sharma: ఓపెనర్ గానూ ప్లాప్.. రీటైర్మెంట్ ఇవ్వాల్సిందే అంటున్న ఫ్యాన్స్
మెల్‌బోర్న్ క్రికెట్ గ్రౌండ్‌లో రోహిత్ భారీ ఇన్నింగ్స్ ఆడుతాడని అందరూ అనుకున్నారు. కానీ, అతను పుల్ షాట్ ఆడేందుకు ప్రయత్నించినప్పుడు ప్రత్యర్థి కెప్టెన్ పాట్ కమిన్స్‌కు క్యాచయ్యాడు. ఫలితంగా, రోహిత్ కేవలం 3 పరుగులు మాత్రమే చేసి నిరాశతో పెవిలియన్‌కు చేరుకున్నాడు.
Published Date - 01:12 PM, Fri - 27 December 24 -
#Sports
Steve Smith: భారత్‌పై అత్యధిక టెస్టు సెంచరీలు సాధించిన స్మిత్
బాక్సింగ్ డే టెస్టు రెండో రోజు ఆస్ట్రేలియా స్టార్ బ్యాట్స్‌మెన్ స్టీవ్ స్మిత్ కొత్త రికార్డులను సృష్టించాడు. ఈ మ్యాచ్‌లో 167 బంతులు ఎదుర్కొన్న స్మిత్, తన సెంచరీ పూర్తి చేశాడు.
Published Date - 12:58 PM, Fri - 27 December 24 -
#Sports
IND vs AUS 4th Test: మెల్‌బోర్న్ టెస్టుకు వర్షం ముప్పు.. కంగారు పెడుతున్న వెదర్ రీపోర్ట్!
భారత్-ఆస్ట్రేలియా మధ్య బోర్డర్-గవాస్కర్ సిరీస్‌లో నాలుగో టెస్టు డిసెంబర్ 26 నుండి మెల్‌బోర్న్‌లో జరగనుంది. అయితే, ఈ బాక్సింగ్ డే టెస్టు మ్యాచ్‌పై వాతావరణం ప్రతికూల ప్రభావం చూపించే అవకాశం ఉందని సమాచారం అందుతోంది.
Published Date - 12:12 PM, Mon - 23 December 24 -
#Sports
Rohit Sharma: “నీ మెదడులో ఏమైనా ఉందా?” బ్రిస్బేన్ టెస్టు లో ఆకాష్ దీప్‌పై రోహిత్ శర్మ ఆగ్రహం
బ్రిస్బేన్ టెస్టు మూడో రోజు ఆట వర్షం కారణంగా నిలిచిపోయింది. అయితే, భారత జట్టు ఒత్తిడిలో ఉండగా, ఆస్ట్రేలియా ఆతిథ్య బౌలర్లు తమ ఆధిపత్యాన్ని ప్రదర్శించడంతో భారత ఆటగాళ్లు తీవ్ర నిరాశకు గురయ్యారు. ఈ అసహనం స్పష్టంగా కెప్టెన్ రోహిత్ శర్మ ముఖం మీద కనిపించింది.
Published Date - 02:53 PM, Mon - 16 December 24 -
#Sports
Perth Test: అదరగొట్టిన బుమ్రా, సిరాజ్.. తొలి ఇన్నింగ్స్‌లో 7 వికెట్లు కోల్పోయిన ఆసీస్!
బోర్డర్-గావస్కర్ ట్రోఫీలో భాగంగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న తొలి టెస్టు మొదటిరోజు బౌలర్ల హవాకొనసాగింది. తొలి ఇన్నింగ్స్‌లో భారత్ 150 పరుగులకు ఆలౌట్ అయ్యింది. నితీశ్‌రెడ్డి 41, పంత్ 37 పరుగులు చేశారు.
Published Date - 03:47 PM, Fri - 22 November 24