Bootcut Balaraju OTT
-
#Cinema
Bootcut Balaraju OTT: ఓటీటీలోకి వచ్చేసిన బూట్‌కట్ బాలరాజు.. స్ట్రీమింగ్ అప్పటి నుంచే?
తెలుగు ప్రేక్షకులకు బిగ్ బాస్ సీజన్ 5 విన్నర్ సోహెల్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. బిగ్ బాస్ షో ద్వారా భారీగా పాపులారిటీని సంపాదించుకున్నాడు. బిగ్ ఇకపోతే బస్ హౌస్ కి వెళ్లక ముందు వరకు కూడా సోహెల్ ఎవరు అన్నది చాలా మందికి తెలియదు. కానీ బిగ్ బాస్ హౌస్ కి ఎంట్రీ ఇచ్చి భారీగా పాపులారిటీని సంపాదించుకున్నాడు సోహెల్. ఇక అందరూ అనుకున్న విధంగానే బిగ్ బాస్ సీజన్ విన్నర్ గా నిలిచి […]
Date : 27-02-2024 - 9:00 IST