Boosting Immunity
-
#Health
Pistachios : పిస్తా తినడం వల్ల ఆరోగ్యానికి ఎన్నో లాభాలు..మరి రోజుకు ఎంత పరిమాణంలో తినాలో తెలుసా..?!
పోషకాహార నిపుణుల అభిప్రాయం ప్రకారం రోజుకు సుమారుగా 30 గ్రాముల పిస్తా (అంటే ఒక గుప్పెడు) తినడం ఆరోగ్యానికి మేలు చేస్తుంది. ఈ పరిమాణం ద్వారా శరీరానికి సుమారుగా 160 క్యాలరీల శక్తి, 13 గ్రాముల ఆరోగ్యకర కొవ్వులు, 6 గ్రాముల ప్రోటీన్, 8 గ్రాముల పిండి పదార్థాలు, 3 గ్రాముల ఫైబర్ అందుతాయి.
Published Date - 04:03 PM, Fri - 18 July 25 -
#Health
Tippa Teega: తిప్పతీగలో ఉండే అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు తెలిస్తే తినకుండా ఉండలేరు?
సాధారణంగా మన ఇంటి చుట్టూ పరిసర ప్రాంతాలలో లేదా పొలం గట్లలో ఎన్నో రకాల మొక్కలు పెరుగుతూ ఉంటాయి.అయితే మనం వాటిని చూసి పిచ్చి మొక్కలు అని భావిస్తాము.
Published Date - 03:00 PM, Tue - 31 May 22