Boost Haemoglobin
-
#Health
Blood markers of health: రక్తం తగ్గితే ఎన్నో సమస్యలు…పెంచుకునే మార్గాలు ఇవే.!!
మీలో ఎంత రక్తం ఉంది..? తెలియదా..?అయితే తప్పకుండా తెలుసుకోవాల్సిందే. ఎందుకంటే ఎప్పుడో ఒకప్పుడు ఇలాంటి ప్రశ్న తప్పకుండా ఎదురవుతుంది. బ్లడ్ టెస్ట్ చేయించుకుంటే హిమోగ్లోబిన్ శాతం తెలుస్తుంది. రక్తం అంటే ఫ్లాస్మా, ఎర్ర రక్తకణాలు, తెల్లరక్తకణాలు, ప్లేట్ లెట్స్ కలయిక. రక్తంలో ఉండే ప్రొటీన్ హిమోగ్లొబిన్. శరీరంలో దీని పాత్ర చాలా కీలకం. శరీరానికి ఆక్సిజన్ సరఫరా చేయడంలో హిమోగ్లోబిన్ చాలా కీలకంగా పనిచేస్తుంది. కార్బన్ డయాక్సైడ్ శరీరం నుంచి బయటకు పంపించేందుకు వీలుగా ఊపిరితిత్తులకు చేరవేస్తుంది. […]
Published Date - 02:25 PM, Sun - 10 April 22