Bomma Mahesh Kumar Goud
-
#Telangana
Gandhi Bhavan : వారానికి రెండు రోజులు మంత్రులు గాంధీ భవన్ కు రావాల్సిందే – టీపీసీసీ చీఫ్
Gandhi Bhavan : TPCC గా పదవీ బాధ్యతలు స్వీకరించిన సందర్భంగా మంత్రులు ప్రతి వారంలో రెండుసార్లు గాంధీ భవన్ రావాలని సూచించారు
Published Date - 09:44 PM, Wed - 18 September 24 -
#Telangana
CM Revanth Reddy : కాంగ్రెస్ కార్యకర్తల జోలికి వస్తే ఉపేక్షించేది లేదు: సీఎం రేవంత్ రెడ్డి
CM Revanth Reddy: కాంగ్రెస్ కార్యకర్తలకు నేను అండగా ఉంటా. మహేశ్ కుమార్ గౌడ్ సౌమ్యుడు.. ఏం కాదు అనుకుంటున్నారేమో. ఆయన వెనుక నేనుంటా అని ఘాటు వ్యాఖ్యలు చేశారు. 'అసలు రా చూసుకుందాం' అని ముందు కౌశిక్ రెడ్డి ఎందుకు అనాల్సి వచ్చిందని ప్రశ్నించారు. ప్రజలు విశ్వసించి కాంగ్రెస్‌కు అధికారం ఇచ్చారని అన్నారు.
Published Date - 05:58 PM, Sun - 15 September 24 -
#Telangana
Mahesh Goud PCC Chief : మహేష్ గౌడ్ కు పీసీసీ పదవి దక్కడం ఫై జగ్గారెడ్డి రియాక్షన్ ..
Jagga Reddy Reacts On New PCC Post To Mahesh Kumar Goud : మహేష్ గౌడ్ లాంటి సామాన్యుడిని పిలిచి పిసిసి ఇచ్చింది అంటే అది కాంగ్రెస్ గొప్పతనమని కొనియాడారు.
Published Date - 04:45 PM, Sat - 7 September 24 -
#Special
Telangana New PCC Chief : తెలంగాణ కొత్త పీసీసీ బ్యాక్ గ్రౌండ్ ఏంటి..? ఆయన్నే ఎంపిక చేయడానికి కారణం ఏంటి..?
Telangana New PCC Chief : గత ఎనిమిది నెలలుగా పీసీసీ పదవి ఎవరికీ దక్కుతుందో అనే ఉత్కంఠ నెలకొన్న సంగతి తెలిసిందే. ఈ పదవి కోసం సీనియర్ నేతలు అధిష్టానం వద్ద గట్టిగానే ట్రై చేసారు. VH మొదలుకుని మధుయాష్కీ గౌడ్ వరకు ఉన్నారు. కానీ అధిష్టానం మాత్రం బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ కే మొగ్గు చూపించారు.
Published Date - 07:37 PM, Fri - 6 September 24 -
#Telangana
Bomma Mahesh Kumar Goud : తెలంగాణ పీసీసీ అధ్యక్షుడిగా బొమ్మ మహేష్ కుమార్ గౌడ్
Bomma Mahesh Kumar Goud : ప్రస్తుతం పీసీసీ అధ్యక్షుడిగా ఉన్న రేవంత్ రెడ్డి ( Revanth Reddy) పదవీకాలం పూర్తైంది. కొత్త అధ్యక్షుడిని నియమించాలని ఆయన పార్టీ నాయకత్వాన్ని కోరారు. దీంతో మహేష్ కుమార్ గౌడ్ ను పీసీసీ చీఫ్ గా నియమించింది.
Published Date - 05:17 PM, Fri - 6 September 24