Bomb Threat Call
-
#Speed News
Bomb Threat Call: స్పైస్ జెట్ విమానానికి బాంబు బెదిరింపు కాల్.. ఫ్లైట్ అత్యవసర ల్యాండింగ్..!
ఢిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలోని కంట్రోల్ రూమ్‌కు వచ్చిన ఫోన్ కాల్ (Bomb Threat Call) కలకలం సృష్టించింది. ఈ కాల్ స్పైస్ జెట్ విమానాన్ని బాంబుతో పేల్చేస్తామని ఓ గుర్తుతెలియని వ్యక్తి ఫోన్ చేసి అధికారులను బెదిరించాడు.
Date : 25-01-2024 - 8:48 IST -
#South
Raj Bhavan : రాజ్‌భవన్‌కు బాంబు బెదిరింపు కాల్.. బెంగళూరులో కలకలం
Raj Bhavan : కర్ణాటక రాజ్‌భవన్‌కు సోమవారం అర్ధరాత్రి తర్వాత బాంబు బెదిరింపు కాల్ వచ్చింది.
Date : 12-12-2023 - 11:20 IST -
#Speed News
Bomb Threat Call: శంషాబాద్ విమానాశ్రయానికి బాంబ్ బెదిరింపు కాల్.. పోలీసుల అదుపులో నిందితుడు
శంషాబాద్ రాజీవ్ గాంధీ విమానాశ్రయాని (Rajiv Gandhi Airport)కి బాంబు బెదిరింపు కాల్ వచ్చింది. హైదరాబాద్ ఇండిగో విమానంలో బాంబు పెట్టినట్టు ఓ ఆగంతుకుడు తెలిపాడు. హైదరాబాద్ - చెన్నై విమానంలో బాంబు పెట్టామంటూ ఓ దుండగుడు ఫోన్ చేశాడు.
Date : 20-02-2023 - 5:28 IST -
#Telangana
Bomb Threat Call: కృష్ణా ఎక్స్‌ప్రెస్‌కు బాంబు బెదిరింపు.. తనిఖీ చేసిన అధికారులు
తిరుపతి-ఆదిలాబాద్ మధ్య నడుస్తున్న కృష్ణా ఎక్స్‌ప్రెస్‌కు బాంబు బెదిరింపు కాల్ (Bomb Threat Call) వచ్చింది. దీంతో హైదరాబాద్ నగర పోలీసులతో పాటు దక్షిణ మధ్య రైల్వే అధికారుల్లో భయాందోళన నెలకొంది. బాంబు సమాచారం అందిన వెంటనే రైలును తనిఖీ చేశారు. బాంబ్ స్క్వాడ్, డాగ్ స్క్వాడ్ బోగీలను తనిఖీ చేశారు.
Date : 21-01-2023 - 8:16 IST