Boka Rice
-
#Life Style
Boka Saul-Magic Rice: బోకా సౌల్ బియ్యం.. ఇంకా వండాల్సిన పనిలేదు..!
అన్నం వండావా అంటే ఇంకా లేదు.. ఓ 15 నిమిషాలు ఆగండి కుక్కర్ పెడతా అంటారు ఇంట్లో ఆడవాళ్లు. వేళకాని వేళలో మమ్మీ ఆకలి అని పిల్లలు అంటే.. ఓ 10 నిమిషాలు ఆగురా వండి పెడతా అంటారు.. ఇక నుంచి ఈ మాటలు వినిపించవు.. అంటే అన్నం తినం అని కాదు.. వండదు అని కాదు.. అమ్మ అన్నం అంటే ఇప్పుడే నానపెట్టా.. ఓ అర గంట ఆగు వడ్డిస్తా అంటారు.
Published Date - 07:30 AM, Mon - 17 October 22