Body Count
-
#Cinema
Vishnu priya: మరో వివాదంలో విష్ణుప్రియ.. ‘నా బాడీ కౌంట్ 5’….
బుల్లితెర యాంకర్, నటి విష్ణుప్రియ భీమినేని వరుస వివాదాలతో సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారారు. ఇన్‌స్టాగ్రామ్ పెయిడ్ సబ్‌స్క్రిప్షన్‌లో అర్ధనగ్న కంటెంట్ పోస్ట్ చేస్తున్నారంటూ గతంలోనే ఆమెపై సైబర్ క్రైమ్ కేసులు నమోదయ్యాయి. కాగా, తాజాగా రూ. 399 కట్టి సబ్‌స్క్రైబ్ చేసుకున్న ఫాలోవర్లతో నిర్వహించిన లైవ్ సెషన్‌లో తన ‘బాడీ కౌంట్’ ఐదు (గతంలో ఐదుగురితో రిలేషన్స్) అంటూ విష్ణుప్రియ సంచలన వ్యాఖ్యలు చేశారు. దీనిపై నెటిజన్లు తీవ్రస్థాయిలో ట్రోల్ చేస్తూ ఉండగా.. “నిజాయితీగా […]
Date : 17-06-2026 - 9:58 IST