Blue Hearts
-
#Sports
World Cup 2023: కోహ్లీ రాహుల్ బ్యాటింగ్ పై అనుష్క రియాక్షన్
చెన్నై చెపాక్ స్టేడియంలో టీమిండియా అదరగొట్టింది. బ్యాటింగ్ పరంగా కోహ్లీ, కేఎల్ రాహుల్ వీరవిహారం సృష్టించారు. బౌలింగ్ లో జడేజా ఆసీస్ పతనాన్ని శాసించాడు.
Published Date - 10:57 AM, Mon - 9 October 23