Blinkit Ambulance
-
#Business
Blinkit Ambulance : బ్లింకిట్ అంబులెన్స్ సేవలు షురూ.. 10 నిమిషాల్లోనే డెలివరీ
రానున్న రోజుల్లో దేశంలోని మరిన్ని నగరాలకు బ్లింకిట్ అంబులెన్స్ సేవలను విస్తరిస్తామని కంపెనీ సీఈఓ అల్బిందర్ ధిండ్సా(Blinkit Ambulance) వెల్లడించారు.
Published Date - 06:55 PM, Thu - 2 January 25