Blackbox
-
#India
Plane Crash : విమాన ప్రమాదం..బ్లాక్‌బాక్స్ లభ్యం.. కీలక సమాచారంపై ఉత్కంఠ..!
ప్రమాద స్థలమైన భవన శిథిలాల నుంచి విమానానికి చెందిన బ్లాక్ బాక్స్‌ను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఈ విషయాన్ని ఎయిర్‌క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో (AAIB) అధికారికంగా వెల్లడించింది. బ్లాక్‌బాక్స్‌లో దాచిన సమాచారం ఆధారంగా ప్రమాదానికి గల అసలు కారణాలను గుర్తించే అవకాశం ఉందని అధికారులు పేర్కొన్నారు.
Date : 13-06-2025 - 6:52 IST