Black Salt Health Benefits
-
#Health
Black Salt : ఇది ఉదయం వేడి నీటిలో కలిపి త్రాగాలి.. ప్రయోజనాలు చాలా ఉన్నాయి..!
మధుమేహ వ్యాధిగ్రస్తులు వారు తినే, త్రాగే విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. అప్పుడే బ్లడ్ షుగర్ అదుపులో ఉంటుంది. కాబట్టి మధుమేహ వ్యాధిగ్రస్తులకు నల్ల ఉప్పు మేలు చేస్తుందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. దీంతో మలబద్ధకం సమస్య కూడా దూరమవుతుంది. నల్ల ఉప్పు వల్ల కలిగే ప్రయోజనాలను ఇక్కడ తెలుసుకోండి.
Published Date - 11:56 AM, Fri - 30 August 24