BJP Vs AAP
-
#India
Delhi Mayor Election: ఢిల్లీ మేయర్ ఎన్నిక నేడే.. సర్వం సిద్ధం..!
ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ (MCD) ఎన్నికల అనంతరం మేయర్, డిప్యూటీ మేయర్, స్టాండింగ్ కమిటీకి ఆరుగురు సభ్యుల ఎన్నిక (Delhi Mayor Election) నేడు జరగనుంది. మెజారిటీ లేకపోయినప్పటికీ మేయర్ పదవికి బీజేపీ తన అభ్యర్థిని నిలబెట్టింది. అదే సమయంలో ఎన్నికల్లో పాల్గొనకూడదని కాంగ్రెస్ నిర్ణయించింది.
Date : 06-01-2023 - 9:35 IST