BJP Modi
-
#India
PM Modi: పార్లమెంట్ ఎన్నికల్లో ఎన్‌డీఏ 400 సీట్లు సాధించాలి, బీజేపీ నేతలకు మోడీ దిశానిర్దేశం
PM Modi: వచ్చే 100 రోజుల్లో లోక్‌సభ ఎన్నికల్లో ఎన్‌డీఏ 400 సీట్లు సాధించేందుకు ఆయా రాష్ట్రాల నాయకులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు కొత్త ఓటరును చేరుకోవాలని, ప్రతి ఒక్కరి విశ్వాసాన్ని గెలవాలని ప్రధాని నరేంద్ర మోదీ ఆదివారం బీజేపీ నేతలను కోరారు. న్యూఢిల్లీలో జరిగిన బీజేపీ జాతీయ సదస్సులో, ఎన్నికల వ్యూహాన్ని వివరిస్తూ ప్రధాన మంత్రి బీజేపీ నేతలకు దిశానిర్దేశం చేశారు. ప్రతి ఓటరు, ప్రతి లబ్ధిదారుని చేరువ కావడానికి వచ్చే 100 రోజులు చాలా కీలకం అని […]
Date : 18-02-2024 - 6:43 IST -
#India
Modi Snorkelling: లక్షద్వీప్ దీవుల్లో మోడీ సాహసం, ఫొటోలు వైరల్
Modi Snorkelling: ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఇటీవల లక్షద్వీప్ లో దీవులను సందర్శించారు. ఈ సందర్భంగా సముద్రగర్భంలో ఉన్న జీవాలను అన్వేషించేందుకు స్నార్కెలింగ్‌కు వెళ్లారు. మోదీ తన సముద్రగర్భ అన్వేషణకు సంబంధించిన చిత్రాలను ఎక్స్‌లో పోస్ట్ చేశారు. అరేబియా సముద్రంలో ఉన్న ద్వీపాలలో తన “ఉల్లాసకరమైన అనుభవాన్ని” పంచుకున్నారు. “తమలోని సాహసికుడిని ఆలింగనం చేసుకోవాలనుకునే వారికి, లక్షద్వీప్ మీ జాబితాలో ఉండాలి. నేను స్నార్కెల్లింగ్‌ని కూడా ప్రయత్నించాను. ఇది ఎంత ఉత్తేజకరమైన అనుభవం” అని అతను రాశాడు. […]
Date : 05-01-2024 - 12:55 IST -
#Telangana
Revanth-Modi: మోడీతో రేవంత్ తొలి భేటీ, కీలక అంశాలపై చర్చలు!
Revanth-Modi: తెలంగాణకు రావాల్సిన బకాయిలు మొదలుకొని రాష్ట్రానికి సంబంధించిన ప్రభుత్వ పథకాల వరకు అనేక సమస్యలపై చర్చించేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంగళవారం తన అధికారిక హోదాలో తొలిసారిగా ప్రధాని నరేంద్ర మోదీని న్యూఢిల్లీలో కలవనున్నారు. ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ప్రధానమంత్రి కలవనున్నారు. అప్పటి సిఎం కె. చంద్రశేఖర్ సెప్టెంబరు 4, 2021న చివరిసారిగా ఆయనను కలిశారు. ఆ తర్వాత వారి సంబంధాలు క్షీణించాయి. హైదరాబాద్ కు మోడీ వచ్చినప్పుడల్లా తలసాని శ్రీనివాస్ యాదవ్ నుండి అనేకసార్లు […]
Date : 26-12-2023 - 11:43 IST -
#Andhra Pradesh
Janasena For AP : మోడీతో పవన్ ఢీ, చంద్రబాబుకు జై!
Janasena For AP : చంద్రబాబు వ్యూహం ఫలించింది. తాను అనుకున్న విధంగా జనసేన చీఫ్ పవన్ కల్యాణ్ ఎన్డీయే నుంచి బయటకు వచ్చేశారు.
Date : 05-10-2023 - 1:05 IST -
#Andhra Pradesh
Krishna Water Share : కేసీఆర్, జగన్ `మిలాకత్` కు కృష్ణా వాటాతో కేంద్రం చెక్
Krishna Water Share : ఏపీ, తెలంగాణకు కృష్ణా వాటాను తేల్చే ప్రక్రియను ట్రిబ్యునల్ కు అప్పగిస్తూ కేంద్ర క్యాబినెట్ నిర్ణయం తీసుకుంది.
Date : 04-10-2023 - 4:07 IST -
#Andhra Pradesh
YCP is not Single : సింహం సింగిల్ కాదు, ఆయనకు ముగ్గురు..!
YCP is not Single : ` సింహం సింగిల్ గా వస్తుంది.పందులే..గుంపుగా వస్తాయి..` ఈ డైలాగు ఇప్పుడు రాజకీయాల్లో తరచూ వినిపిస్తోంది.
Date : 25-09-2023 - 2:05 IST -
#Andhra Pradesh
BJP Operation Garuda : ఆంధ్రోడా మేలుకో.!బీజేపీ ప్లాన్ ఇదే..!
BJP Operation Garuda : బిజెపికి జగనంటే ప్రేమా లేదు, బాబుగారంటే కక్షా లేదు. ఉన్నదల్లా ఆంధ్రప్రదేశ్‌లో గద్దెనెక్కాలనే పన్నాగమే.
Date : 21-09-2023 - 5:12 IST -
#Telangana
Jamili Elections : కేసీఆర్ కు బీజేపీ జలక్ ఇచ్చినట్టేనా?
Jamili Elections : వెయ్యి గొడ్లను తిన్న రాబందు గాలివానకు కొట్టుకుపోతుందని సామెత.అలాంటి పరిస్థితి ఇప్పుడు కేసీఆర్ కు వచ్చినట్టు
Date : 02-09-2023 - 5:30 IST -
#Andhra Pradesh
CBN Social Media : పొత్తు కోసం చంద్రబాబుపై ఐటీ ప్రయోగం?
ఎన్నికల తరుణంలో చంద్రబాబును లోబరుచుకోవడానికి పన్నాగాలను బీజేపీ రచించిందని సోషల్ మీడియా(CBN Social Media)కోడైకూస్తోంది.
Date : 01-09-2023 - 1:59 IST -
#Andhra Pradesh
Delhi Alliance : పొత్తుకు చంద్రబాబు సై! ముందస్తు సంకేతాలు!!
ముందస్తు ఎన్నికలకు చంద్రబాబు సంకేతాలు ఇచ్చారు. ఆయన ఢిల్లీ నుంచి వచ్చిన తరువాత మీడియాతో (Delhi Alliance)చిట్ చాట్ చేశారు.
Date : 29-08-2023 - 4:43 IST -
#Andhra Pradesh
CBN 100 : ఢిల్లీలో మళ్లీ చక్రం! అల్లుడా మజాకా!!
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు (CBN 100) మళ్లీ ఢిల్లీ చక్రం తిప్పబోతున్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రస్తుతం ఆయనకు సానుకూలంగా ఉంది.
Date : 26-08-2023 - 2:29 IST -
#Andhra Pradesh
CBN Dilemma : ఢిల్లీ బీజేపీ డేంజర్ గేమ్ ! జగన్ కోసం పవన్ CM నినాదం!!
CBN Dilemma : జనసేన చీఫ్ పవన్ కల్యాణ్ సీఎం పదవి తీసుకోవడానికి సిద్ధమయ్యారు. అంటే,సంకీర్ణంలో కుర్చీ ఎక్కేద్దామని ఆశపడుతున్నారు.
Date : 19-08-2023 - 3:34 IST -
#India
Independence Day 2023 : ఎన్నో స్వాతంత్ర్యదినోత్సవం? 76 లేదా 77.!
Independence Day 2023 : ప్రతి ఏడాది ఆగస్ట్ 15వ తేదీన భారతదేశః స్వాతంత్ర్యదినోత్సవాన్ని జరుపుకుంటోంది.
Date : 14-08-2023 - 5:29 IST -
#India
Modi Cabinet : కేంద్ర మంత్రివర్గంలో `బండి` పక్కా! జీవిఎల్ కు చిగురాశ!!
కేంద్ర మంత్రివర్గ పునర్వవ్యస్థీకరణకు(Modi Cabinet)టైమ్ దగ్గరపడింది. ఈనెల 12 లేదా 18వ తేదీల్లో మార్పులు ఉంటాయని తెలుస్తోంది.
Date : 10-07-2023 - 5:43 IST -
#Telangana
KCR-Modi: మోడీ టూరుకు మళ్లీ డుమ్మా!
ఏడాదిన్నరగా మోడీ రాష్ట్ర పర్యటనకు వచ్చిన ప్రతిసారి సీఎం కేసీఆర్ దూరంగా ఉన్నారు.
Date : 07-07-2023 - 11:11 IST