BJP Khammam Public Meeting
-
#Telangana
Telangana BJP: బీజేపీ ప్లాన్ – బి షురూ.. అమిత్ షా వ్యూహం సక్సెస్ అయితే బీఆర్ఎస్‌కు షాకే!
తెలంగాణలో టీడీపీకి బలమైన క్యాడర్ ఉంది. ఆ పార్టీకి కమ్మ, బీసీ సామాజిక వర్గాల మద్దతు ఎక్కువే. తెలంగాణలో టీడీపీకి సరియైన నాయకత్వం లేకపోవటంతో ఆ పార్టీ శ్రేణులు ఎక్కువశాతం బీఆర్ఎస్‌కు ఓటు బ్యాంకుగా ఉన్నారు.
Date : 14-06-2023 - 7:55 IST