BJLP Leader Maheshwar Reddy
-
#Telangana
BJP : రేపు ఇందిరాపార్కు ధర్నాచౌక్ వద్ద రైతు హామీల సాధన దీక్ష
రైతులకు ఇచ్చిన హామీలను రాష్ట్ర ప్రభుత్వం విస్మరించిందని, రైతు వ్యతిరేక విధానాలకు నిరసనగా సెప్టెంబరు 30 ఉదయం నుంచి అక్టోబరు 01 ఉదయం వరకు హైదరాబాదులోని ఇందిరాపార్కు ధర్నాచౌక్ వద్ద రైతు హామీల సాధన దీక్ష
Date : 29-09-2024 - 7:04 IST