Biswabhusan Harichandan
-
#Andhra Pradesh
New Governor Of AP: ఏపీకి కొత్త గవర్నర్‌గా అబ్దుల్ నజీర్.. ఎవరీ అబ్దుల్ నజీర్..?
ఏపీకి కొత్త గవర్నర్ పలు రాష్ట్రాల గవర్నర్లను కేంద్ర ప్రభుత్వం మార్చింది. ఏపీ కొత్త గవర్నర్‌గా ఎస్.అబ్దుల్ నజీర్ (Abdul Nazir) నియామకం అయ్యారు.
Date : 12-02-2023 - 9:58 IST -
#Andhra Pradesh
Republic Day 2023: ఏపీలో ఘనంగా గణతంత్ర దినోత్సవ వేడుకలు
విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్ కార్పొరేషన్ స్టేడియంలో గణతంత్ర దినోత్సవ వేడుకలు (Republic Day Celebrations) ఘనంగా జరిగాయి. రాష్ట్ర గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం సాయుధ దళాల గౌరవ వందనం స్వీకరించారు. శకటాల ప్రదర్శన, సాంస్కృతిక కార్యక్రమాలను తిలకించారు.
Date : 26-01-2023 - 11:19 IST -
#Speed News
CPI Narayana: ఏపీ గవర్నర్ పై నారాయణ షాకింగ్ కామెంట్స్..!
ఏపీ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ పై సీపీఐ నేత నారాయణ విమర్శలు గుప్పించారు.రాష్ట్రంలో సీఎం జగన్ మోహన్ రెడ్డి తీసుకునే పిచ్చి నిర్ణయాలు అన్నింటికీ గవర్నర్ ఆమోదం తెలపడం విడ్డూరంగా ఉందన్నారు. కేంద్ర ప్రభుత్వం ఆమోదించబట్టే గవర్నర్ ఆ ఫైళ్లపై సంతకాలు పెడుతున్నారని నారాయణ అన్నారు. జగన్ తాను రద్దు చేసిన నిర్ణయాలను మళ్లీ తానే అమలు చేస్తున్నారని, వాటిని గవర్నర్ ఎలా ఆమోదిస్తారని సీపీఐ నేత నారాయణ ప్రశ్నించారు. ఇక జగన్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తాను […]
Date : 05-04-2022 - 3:44 IST -
#Andhra Pradesh
Chandrababu: గవర్నర్‌ని అవమానించడం వెనుక ఉన్న.. చంద్రబాబు మాస్టర్ ప్లాన్ ఇదే..!
టీడీపీ అధినేత చంద్రబాబు వచ్చే ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా ఇప్పటి నుంచే ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నారు. ఏపీలో ముందస్తు ఎన్నికలు రావొచ్చని, అందుకు టీడీపీ నాయకులు, కార్యకర్తలు ఇతర పార్టీ శ్రేణులు సిద్ధంగా ఉండాలని ఇటీవల చంద్రబాబు వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. దీంతో రాష్ట్రంలో ముందస్తు ఎన్నికలు వస్తే, ముందుగానే సిద్ధంగా ఉండాలని చంద్రబాబు భావిస్తున్నారు. ఈ క్రమంలో చంద్రబాబు తన స్ట్రాటజీని పూర్తిగా మార్చినట్లు కనిపిస్తుంది. గత ఎన్నికలక ముందు పాలు నీళ్ళలా బీజేపీతో […]
Date : 08-03-2022 - 3:14 IST