Bird Flu
-
#Health
Bird Flu: బర్డ్ ఫ్లూ నిజంగా ప్రమాదకరమా..? మనిషి ప్రాణాలను తీయగలదా..?
Bird Flu: H5N2 బర్డ్ ఫ్లూ (Bird Flu) సోకిన వ్యక్తి మెక్సికోలో మరణించాడు. ఈ వైరస్ నుండి మొదటి మానవ మరణం. ఈ వైరస్ చాలా ప్రమాదకరమైనదిగా పరిగణించబడుతుంది. శాస్త్రవేత్తలు, ఆరోగ్య నిపుణులు ఈ విషయాన్ని పరిశోధిస్తున్నారు. ఈ వైరస్ ఎందుకు అంత ప్రమాదకరమో తెలుసుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. మొదటిసారి H5N2 బర్డ్ ఫ్లూ కారణంగా మరణం ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) జూన్ 5న మెక్సికోలో మొదటిసారిగా H5N2 బర్డ్ ఫ్లూ బారిన పడి మరణించినట్లు […]
Published Date - 01:00 PM, Sun - 9 June 24 -
#Speed News
Bird Flu: తెలంగాణకు బర్డ్ ఫ్లూ హెచ్చరికలు
ఏవియన్ ఇన్‌ఫ్లుయెంజా (హెచ్5ఎన్1) కారణంగా పొరుగు రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్, కేరళ, మహారాష్ట్ర, జార్ఖండ్‌లలో కేసులు పెరుగుతున్న నేపథ్యంలో తెలంగాణ ఆరోగ్య శాఖ ఒక సలహా జారీ చేసింది.
Published Date - 05:54 PM, Sat - 8 June 24 -
#Health
Bird Flu : బర్డ్ ఫ్లూతో తొలిసారిగా మనిషి మృతి.. ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకటన
ప్రపంచంలోనే తొలిసారిగా ఓ వ్యక్తి బర్డ్ ఫ్లూ వ్యాధి సోకి చనిపోయాడు.
Published Date - 09:21 AM, Thu - 6 June 24 -
#Life Style
Bird Flu : బర్డ్ ఫ్లూ విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు
బర్డ్ ఫ్లూ అనేది ఏవియన్ ఇన్‌ఫ్లుఎంజా రకం A వైరస్‌లతో సంక్రమణం వల్ల కలిగే వ్యాధిని సూచిస్తుంది. ఈ వైరస్‌లు ప్రపంచవ్యాప్తంగా అడవి జల పక్షుల మధ్య సహజంగా వ్యాపిస్తాయి.
Published Date - 02:20 PM, Fri - 3 May 24 -
#Health
Bird Flu: ప్రపంచాన్ని వణికిస్తున్న మరో వైరస్.. బర్డ్ ఫ్లూ లక్షణాలివే..!
మహమ్మారి నుండి ప్రపంచం కోలుకుంటుండగా ప్రపంచం ఇప్పుడు కొత్త వ్యాధి ముప్పును ఎదుర్కొంటోంది. ఇటీవల బర్డ్ ఫ్లూ (Bird Flu)పై ఓ పరిశోధన జరిగింది.
Published Date - 08:00 AM, Sun - 7 April 24 -
#Trending
H5N1: ప్రపంచానికి మరో వైరస్ ముప్పు.. కరోనా కంటే డేంజరా..?
కరోనా మహమ్మారి భయంకరమైన దశ నుంచి ప్రపంచం ఇంకా పూర్తిగా బయటపడలేదు. ఇంతలో ఇప్పుడు హెచ్5ఎన్1 (H5N1) అంటే బర్డ్ ఫ్లూ మహమ్మారి వ్యాప్తి చెందే అవకాశం ఉంది.
Published Date - 11:21 AM, Fri - 5 April 24 -
#Andhra Pradesh
Bird flu: ఏపీలో బర్డ్ ఫ్లూ కలకలం..చికెన్ అమ్మకాలు, ఎగుమతులపై ఆంక్షలు
ఏపీలో బర్డ్ ఫ్లూ అలజడి రేపుతోంది. వారం క్రితం నెల్లూరు జిల్లాలో బయటపడిన ఈ ఫ్లూ ఇప్పుడు చిత్తూరుకు పాకింది. రోజూ వందలకొద్దీ కోళ్లు చనిపోతుండటంతో.. చికెన్ అమ్మకాలు, ఎగుమతులపై ఆంక్షలు విధించారు అధికారులు. దీంతో పౌల్ట్రీ రంగంపై ఆధారపడ్డ రైతాంగం లబోదిబోమంటోంది. అటు వ్యాపారులు సైతం నష్టపోయే పరిస్థితులు వచ్చాయి. ఉమ్మడి చిత్తూరు జిల్లాలో ఏడాదికి 10 లక్షల ఫారం కోళ్లు, 7 లక్షల పెరటి కోళ్లు పెంపకం జరుగుతుండగా.. ఏటా రూ. 800 కోట్ల […]
Published Date - 07:03 PM, Fri - 23 February 24 -
#Trending
AP News: అక్కడ మూడు నెలల పాటు కోళ్ల పెంపకంపై తాత్కాలిక నిషేధం, కోట్లలో నష్టం
ఉమ్మడి చిత్తూరు జిల్లాలో ఏడాదికి 10 లక్షల ఫారం కోళ్లు,7 లక్షల పెరటి కోళ్లు పెంపకం జరుగుతుండగా.. ఏటా రూ. 800 కోట్ల మేర పౌల్ట్రీ బిజినెస్ జరుగుతోంది. ఏడాదికి 37, 089 మెట్రిక్ టన్నుల కోళ్లు, 10.73 లక్షల కోడిగుడ్లను హేచరీస్ సంస్థలు, రైతులు ఉత్పత్తి చేస్తున్నారు. సరాసరి రోజువారీగా రూ. 5 కోట్ల వ్యాపారం చేస్తున్నారు. అయితే ఆంధ్రప్రదేశ్ లోని నెల్లూరు జిల్లాలోని రెండు గ్రామాల్లో ఏవియన్ ఇన్ ఫ్లూయెంజా కలకలం రేపింది. ఈ రెండు […]
Published Date - 05:52 PM, Thu - 22 February 24 -
#Andhra Pradesh
Bird Flu: నెల్లూరు జిల్లాలో బర్డ్ ఫ్లూ కలకలం
ఆంధ్రప్రదేశ్‌లోని నెల్లూరు జిల్లాలో గత కొన్ని రోజులుగా రెండు గ్రామాల్లో అనేక కోళ్లు మృత్యువాత పడడంతో బర్డ్ ఫ్లూ వ్యాధి సోకినట్లు నిర్ధారణ అయింది. చనిపోయిన కోళ్ల నమూనాలను భోపాల్‌లోని ల్యాబొరేటరీకి పంపగా, మిగిలిన ఫలితాల్లో ఏవియన్ ఇన్‌ఫ్లుఎంజా వైరస్ ఉన్నట్లు నిర్ధారించినట్లు అధికారులు తెలిపారు.
Published Date - 03:48 PM, Sat - 17 February 24 -
#World
Bird Flu: అక్కడ మళ్లీ బర్డ్‌ఫ్లూ టెన్షన్.. వేల కోళ్లను చంపేస్తున్న అధికారులు
బర్డ్ ఫ్లూ అనగానే మనకు గుర్తొచ్చేది కోళ్లు. అవును.. కోళ్ల ద్వారానే బర్డ్ ఫ్లూ వ్యాప్తి జరుగుతుంది అనే విషయం తెలుసు కదా.
Published Date - 07:07 PM, Mon - 27 November 23 -
#World
China: చైనాలో బర్డ్ ఫ్లూ కలకలం.. ఒకరి మృతి?
దేశవ్యాప్తంగానే కాకుండా ప్రపంచవ్యాప్తంగా కరోనా మహమ్మారి అల్లకల్లోలం సృష్టించిన సంగతి తెలిసిందే. ప్రపంచం
Published Date - 05:01 PM, Wed - 12 April 23 -
#World
Bird Flu: చిలీలో కలకలం.. మనుషుల్లో మొట్టమొదటి బర్డ్ ఫ్లూ కేసు..!
చిలీలో మానవులకు బర్డ్ ఫ్లూ (Bird Flu) మొదటి కేసు రావడంతో కలకలం రేగింది. ఈ కేసును అందుకున్న చిలీ ప్రభుత్వం అప్రమత్తమైంది. ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రకారం.. దేశంలో మొదటిసారిగా బుధవారం ఒక వ్యక్తి బర్డ్ ఫ్లూ బారిన పడ్డాడు. ఇక్కడ 53 ఏళ్ల వ్యక్తికి బర్డ్ ఫ్లూ నిర్ధారణ అయినట్లు చెబుతున్నారు.
Published Date - 12:48 PM, Thu - 30 March 23 -
#India
Bird Flu: జార్ఖండ్‌లో మళ్లీ బర్డ్ ప్లూ కలకలం
జార్ఖండ్‌లోని బొకారో జిల్లాలోని ప్రభుత్వ పౌల్ట్రీ ఫామ్‌లో బర్డ్ ఫ్లూ (Bird Flu) కేసులు వెలుగులోకి రావడంతో, ప్రభుత్వం సుమారు 4,000 కోళ్లు , బాతులను చంపే ప్రక్రియను ప్రారంభించింది.
Published Date - 07:10 AM, Sun - 26 February 23 -
#South
Bird flu: మళ్లీ బర్డ్ ఫ్లూ కలకలం.. 1800 కోళ్లు మృతి!
మళ్లీ బర్డ్ ప్లూ (Bird flu) కారణంగా 1,800 కోళ్లు చనిపోయాయని అధికారిక వర్గాలు తెలిపాయి.
Published Date - 02:03 PM, Thu - 12 January 23 -
#South
Bird flu: కేరళలో బర్డ్ ఫ్లూ కలకలం.. వాటిని చంపాలని అధికారులు ఆదేశాలు
కేరళలో బర్డ్ ఫ్లూ (Bird flu) కలకలం రేపుతోంది. కొట్టాయంలోని అర్పూకర, తలయజమ్ పంచాయతీల్లో ఫ్లూ పంజా విసిరింది. ఇతర ప్రాంతాలకు బర్డ్ ఫ్లూ (Bird flu) వ్యాపించే అవకాశాలు ఉండటంతో ప్రభుత్వం అప్రమత్తమయింది. ప్రభావిత ప్రాంతాల నుంచి కిలోమీటర్ దూరం వరకు ఉన్న కోళ్లు, బాతులు, పెంపుడు పక్షులు చంపాలని ప్రభుత్వం ఆదేశించింది.
Published Date - 11:15 AM, Thu - 15 December 22