Bipin
-
#India
17-gun salute: యుద్ధ వీరుడా.. సెలవికా..!
CDS బిపిన్ రావత్ అంత్యక్రియలు ఈరోజు మధ్యాహ్నం ఢిల్లీ కాంట్‌లోని బ్రార్ స్క్వేర్ శ్మశానవాటికలో జరిగాయి. ఢిల్లీలో పూర్తి సైనిక లాంఛనాలతో జరిగాయి. ప్రభుత్వ నాయకులు సైనిక అధికారులు నివాళులర్పించారు.
Date : 10-12-2021 - 5:47 IST -
#India
Bipin: రావత్ హెలికాప్టర్ ప్రమాదంపై దర్యాప్తు!
భారత త్రివిధ దళాధిపతి బిపిన్ రావత్ ప్రయాణిస్తోన్న హెలికాప్టర్ ప్రమాదంపై ప్రధాని మోడీ అత్యవసర సమావేశాన్ని నిర్వహించాడు. ప్రమాద వివరాలను పార్లమెంట్లో ప్రకటించాలని సమావేశం తీర్మానించింది.
Date : 08-12-2021 - 3:11 IST -
#India
Breaking : కూలిన ఆర్మీ హెలికాప్టర్.. బిపిన్ రావత్ కు ప్రమాదం!
తమిళనాడు లోని నీలగిరి జిల్లాలో కూలిన MI -17 V5 హెలికాప్టర్‌లో ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఛీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్(CDS) జనరల్ బిపిన్ రావత్ కూడా ఉన్నట్లు IAF ధృవీకరించింది.
Date : 08-12-2021 - 2:36 IST