Bimbisara Film
-
#Cinema
Nandamuri Kalyan Ram : కొత్త డైరెక్టర్‌కి ఛాన్స్ ఇస్తోన్న నందమూరి హీరో..!
నందమూరి హీరో నందమూరి కళ్యాణ్ రామ్ విభిన్న చిత్రాలతో తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ తెచ్చుకున్నాడు. మాస్, యాక్షన్, ఎమోషన్ మిళితమైన కథలను ఎంచుకుంటూ ప్రేక్షకులను ఎప్పుడూ సంతృప్తిపరుస్తూ ఉంటాడు. నటుడిగానే కాకుండా నిర్మాతగానూ రెండు పడవలపై ప్రయాణం చేస్తున్నాడు. 2003లో ‘తొలిచూపులోనే’ చిత్రంలో హీరోగా ఎంట్రీ ఇచ్చిన ఆయన 2005లో ‘అతనొక్కడే’తో బ్లాక్బస్టర్ హిట్ అందుకున్నాడు. కెరీర్లో పడుతూ లేస్తూ ఉండటంతో ఆయన రేంజ్ పెరగడం లేదు. ఎప్పుడో ఒక హిట్ వచ్చినా దాన్ని నిలబెట్టుకోలేక సతమతమవుతున్నాడు. […]
Published Date - 03:40 PM, Fri - 24 October 25 -
#Cinema
Tollywood: బింబిసార హిట్ మూవీని మిస్ చేసుకున్న హీరో ఎవరో తెలుసా
Tollywood: రవితేజ ఈగల్ ఈ సంక్రాంతి సీజన్‌లో పెద్ద స్క్రీన్‌లలో రావాల్సి ఉంది. కానీ అది ఫిబ్రవరికి వాయిదా పడింది. ఈ నటుడు డెబ్యూ డైరెక్టర్లను ఎప్పుడూ ప్రోత్సహిస్తూనే ఉన్నాడు. అయితే బింబిసార దర్శకుడు వశిష్ట మొదటి సినిమా రవితేజతో చేయాలనుకున్న విషయం తెలుసా? తాజాగా ఓ ఇంటర్వ్యూలో వశిష్ట ఇదే విషయాన్ని వెల్లడించారు. రవితేజకు ఓ కథ చెప్పానని, అది రవితేజకు కూడా నచ్చిందని వశిష్ట చెప్పారు. అయితే బడ్జెట్ సమస్యల కారణంగా ఆ ప్రాజెక్ట్ పట్టాలెక్కలేదు. […]
Published Date - 09:50 PM, Sun - 14 January 24 -
#Cinema
Chiru-Keeravani: హిట్ కాంబినేషన్ రిపీట్.. దాదాపు 29 ఏళ్ల తర్వాత!
చిరంజీవి కీరవాణి అందించిన సంగీతం కాస్త స్పెషల్ అని చెప్పాలి. కొన్నాళ్లకు ఈ కాంబినేషన్ సెట్ అయింది.
Published Date - 06:58 PM, Tue - 20 June 23 -
#Cinema
Kalyan Ram: మరో వైవిధ్యమైన మూవీలో కళ్యాణ్ రామ్!
Kalyan Ram: వైవిధ్యమైన పాత్రలతో తనదైన గుర్తింపు సంపాదించుకున్న నందమూరి కథానాయకుడు.. డైనమిక్ స్టార్ నందమూరి కళ్యాణ్ రామ్. రీసెంట్‌గా విడుదలైన బింబిసార చిత్రంతో సెన్సేషనల్ బ్లాక్ బస్టర్‌ను సాధించిన కళ్యాణ్ రామ్ హీరోగా ప్రముఖ నిర్మాణ
Published Date - 08:22 PM, Tue - 11 October 22