Billionaires List
-
#India
Super Billionaires : మరో కీలక మైలురాయి సొంతం చేసుకున్న ముఖేష్ అంబానీ, గౌతమ్ ఆదానీ
Super Billionaires : భారతీయ వ్యాపార దిగ్గజాలు ముఖేష్ అంబానీ , గౌతమ్ ఆదానీ, 2025 సంవత్సరంలో ప్రపంచవ్యాప్తంగా $500 బిలియన్ (₹4.35 లక్షల కోట్లు) పైగా సంపద కలిగిన 24 "సూపర్ బిలియనియర్ల" జాబితాలో స్థానం సాధించారు. ఈ జాబితాలో, టెస్లా సీఈఓ ఎలోన్ మస్క్ అత్యంత ధనవంతుడిగా ఉన్నారు.
Published Date - 10:20 AM, Sat - 1 March 25 -
#India
Mukesh Ambani: మళ్లీ ఫోర్బ్స్ జాబితాలో టాప్ ప్లేస్‌లోకి వచ్చేసిన ముఖేష్ అంబానీ
Mukesh Ambani: ముఖేశ్ అంబానీ ఫోర్బ్స్ జాబితాలో తన స్థానాన్ని పదిలం చేసుకున్నారు. తాజాగా ఫోర్బ్స్ విడుదల చేసిన దేశంలోని అత్యంత వందమంది సంపన్నుల జాబితాలో టాప్ ప్లేస్‌ను నిలుపుకున్నారు ముఖేశ్ అంబానీ. ఈసారి టాప్-100లో చోటు సంపాదించిన సంపన్నులు తొలిసారి నికర విలువలో ట్రిలియన్ డాలర్లు దాటినట్టు ఫోర్బ్స్ పేర్కొంది.
Published Date - 11:32 AM, Thu - 10 October 24 -
#Business
Mukesh Ambani: అత్యంత సంపద కలిగిన 15 మంది వ్యక్తులు వీరే.. భారత్ నుంచి అంబానీ..!
బ్లూమ్‌బెర్గ్ ప్రపంచవ్యాప్తంగా 100 బిలియన్ డాలర్లు (సుమారు రూ. 8338 బిలియన్లు) కలిగి ఉన్న 15 మంది వ్యక్తుల జాబితాను విడుదల చేసింది.
Published Date - 04:02 PM, Fri - 17 May 24 -
#India
Gautam Adani: టాప్-10 బిలియనీర్ల జాబితా నుంచి గౌతమ్ అదానీ ఔట్
ప్రపంచంలోని టాప్-10 బిలియనీర్ల జాబితాలో పెద్ద మార్పు జరిగింది. చాలా కాలంగా ఇందులో ఉన్న భారతీయ పారిశ్రామికవేత్తలు గౌతమ్ అదానీ (Gautam Adani), ముఖేష్ అంబానీ (Mukesh Ambani) ఇద్దరూ ఇప్పుడు జాబితాలో టాప్-10లో చోటు కోల్పోయారు.
Published Date - 11:33 AM, Tue - 31 January 23