Bike Repair Tips
-
#automobile
Bike Service : మీ బైక్‌ను సర్వీసింగ్ చేయించేటప్పుడు ఈ పొరపాటు చేయకండి, లేకపోతే మీ జేబుకు చిల్లే..!
మెకానిక్ ఏదైనా భాగాన్ని వెంటనే మార్చాలని లేదా మరమ్మతులు చేయాలని చెబితే, ముందుగా దాని పరిస్థితిని మీరే తనిఖీ చేయండి లేదా మరొక నిపుణుడి నుండి సలహా తీసుకోండి. ఏదైనా భాగాన్ని భర్తీ చేయవలసిన అవసరం ఉంటే, ముందుగా దాని ధర , నాణ్యత గురించి సమాచారాన్ని పొందండి.
Date : 23-08-2024 - 1:25 IST