Bike Maintenance Tips
-
#automobile
మీ బైక్ ఇంజన్ ఓవర్‌హీట్ అవుతుందా?
ట్రాఫిక్‌లో క్లచ్‌ను ఎక్కువ సేపు సగం నొక్కి ఉంచకండి. తీవ్రమైన ఎండలో బైక్‌ను ఎక్కువ సేపు పార్క్ చేయకుండా చూడండి. ఎల్లప్పుడూ మంచి నాణ్యమైన ఇంధనం, కంపెనీ సూచించిన ఆయిల్‌నే వాడండి.
Date : 16-02-2026 - 6:41 IST