Biggest Earthquake
-
#Devotional
Ayodhya : భారీ భూకంపం వచ్చిన అయోధ్య రామమందిరానికి ఏమీకాదు..ఎందుకంటే ..!!
ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్న అద్భుత ఘట్టం అయోధ్య (Ayodhya ) లో ఈ నెల 22 న ఆవిష్కృతం అయ్యింది. అయోధ్యలో బాలక్ రామ్ (Balak Ram) విగ్రహ ప్రాణ ప్రతిష్ట జరిగింది. ఈ వేడుకను చూసేందుకు దేశం నలుమూలల నుండి భక్తులతో పాటు ప్రముఖులు హాజరయ్యారు. ఇక దేశ వ్యాప్తంగానే కాదు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న హిందువులు ఈ వేడుకను లైవ్ ప్రసారాల్లో చూడడం చేసారు. ఇక ఈ అయోధ్య మందిరానికి ఎంతో ప్రత్యేకత ఉంది…ఇప్పటికే […]
Published Date - 10:58 AM, Mon - 29 January 24