Bigg Boss Telugu Season 10
-
#Cinema
Bigg Boss Telugu Season 10: ‘దశావతారం’ కాన్సెప్ట్‌తో బిగ్ బాస్ 10 తెలుగు సీజన్… ఈసారి కంటెస్టెంట్స్ వీళ్లేనా..?
తెలుగు టెలివిజన్ ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ప్రముఖ రియాలిటీ షో బిగ్ బాస్ తెలుగు 10వ సీజన్ ప్రారంభానికి రంగం సిద్ధమవుతోంది. గత సీజన్ల మాదిరిగానే ఈసారి కూడా అక్కినేని నాగార్జున వ్యాఖ్యాతగా బాధ్యతలు చేపట్టనున్నట్లు ఇప్పటికే విడుదలైన టీజర్ ద్వారా స్పష్టమైంది. మైలురాయి సీజన్ కావడంతో ఈసారి ప్రేక్షకులకు సరికొత్త అనుభూతిని అందించేందుకు నిర్వాహకులు ప్రత్యేక ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు సమాచారం. ఇటీవల విడుదలైన ప్రచార వీడియోలో “గేమ్‌లో ఛాలెంజ్ కాదు.. గేమే ఒక ఛాలెంజ్” […]
Date : 10-07-2026 - 11:35 IST