Big Blow To CSK
-
#Sports
IPL 2026 : CSK కి బిగ్ షాక్..గాయంతో ధోని దూరం
గత కొంతకాలంగా కండరాల గాయంతో (Muscle Injury) బాధపడుతున్న ఎంఎస్ ధోనీ, కనీసం మొదటి రెండు వారాల పాటు మ్యాచ్‌లకు అందుబాటులో ఉండరని ఫ్రాంచైజీ అధికారికంగా ప్రకటించింది
Date : 28-03-2026 - 12:00 IST