Big Alert For Motorists
-
#Telangana
వాహనదారులకు బిగ్ అలర్ట్.. ఫిట్‌నెస్ సర్టిఫికెట్ రావాలంటే 9 టెస్ట్ లు పాస్ అవ్వాల్సిందే !!
తెలంగాణ రాష్ట్రంలో పాత వాహనాల వల్ల పెరుగుతున్న కాలుష్యాన్ని అరికట్టడంతో పాటు రోడ్డు ప్రమాదాలను తగ్గించేందుకు రవాణా శాఖ అత్యంత కీలకమైన నిర్ణయం తీసుకుంది
Date : 06-03-2026 - 7:42 IST