Bhuvneshwari Devi
-
#Sports
Sreesanth: ఆమె లేకపోతే నేను ఆత్మహత్య చేసుకునేవాడిని : శ్రీశాంత్
మైదానంలో దూకుడుకు మారుపేరుగా నిలిచిన టీమిండియా మాజీ పేసర్ ఎస్. శ్రీశాంత్ తన జీవితంలోని అత్యంత చీకటి రోజుల గురించి సంచలన విషయాలు వెల్లడించాడు. 2013 ఐపీఎల్ స్పాట్ ఫిక్సింగ్ కేసులో ఆరోపణలు ఎదుర్కొని తిహార్ జైలులో ఉన్నప్పుడు ఆత్మహత్య చేసుకోవాలనిపించిందని, కానీ తన భార్య భువనేశ్వరి దేవి వల్లే ఆ ఆలోచనను విరమించుకుని బతికి ఉన్నానని ఆయన భావోద్వేగంతో తెలిపాడు. ఇటీవల ‘లల్లన్‌టాప్’కు ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో శ్రీశాంత్ ఈ చేదు జ్ఞాపకాలను గుర్తుచేసుకున్నాడు. భారత […]
Date : 19-06-2026 - 9:58 IST