Bhupendra Patel
-
#India
Love Marriages: ప్రేమ వివాహాలు చేసుకోవాలంటే తల్లితండ్రుల అనుమతి తప్పనిసరి: సీఎం భూపేంద్ర పటేల్
గుజరాత్ లో ప్రేమ వివాహాలకు (Love Marriages) తల్లిదండ్రుల అనుమతి తప్పనిసరి చేసే వ్యవస్థను తీసుకొచ్చేందుకు అవకాశాలను పరిశీలిస్తున్నట్లు గుజరాత్ ముఖ్యమంత్రి (Gujarat CM) భూపేంద్ర పటేల్ వెల్లడించారు.
Date : 01-08-2023 - 9:19 IST -
#Speed News
Cyclone Biparjoy: బిపార్జోయ్ ప్రభావిత ప్రాంతాల్లో షా పర్యటన
బిపార్జోయ్ తుఫాను అలజడి సృష్టిస్తుంది. ప్రస్తుతం బిపార్జోయ్ తుఫాను గుజరాత్ లో తీవ్రంగా మారింది. ఈ నేపథ్యంలో ఆ రాష్ట్ర అధికార యంత్రాంగం సహాయక చర్యలు చేపట్టింది.
Date : 17-06-2023 - 5:39 IST -
#India
Bhupendra Patel: సీఎంగా రేపు భూపేంద్ర ప్రమాణం.. హాజరు కానున్న ప్రధాని మోదీ
గుజరాత్‌లో భూపేంద్ర పటేల్ (Bhupendra Patel) కొత్త ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టనున్నారు. పార్టీ పరిశీలకులు, సీనియర్ నాయకులు రాజ్‌నాథ్ సింగ్, అర్జున్ ముండా, బిఎస్ యడ్యూరప్ప సమక్షంలో ఆయన శాసనసభా పక్ష నేతగా ఎన్నికయ్యారు.
Date : 11-12-2022 - 10:33 IST -
#India
Bhupendra Patel: గుజరాత్ ముఖ్యమంత్రిగా భూపేంద్ర పటేల్.. బీజేపీ హైకమాండ్ నిర్ణయం!
గుజరాత్ ముఖ్యమంత్రి గా భూపేంద్ర పటేల్ రెండోసారి అధికారం చేపట్టనున్నారు. ఈ మేరకు బీజేపీ హైకమాండ్ నిర్ణయం తీసుకుంది.
Date : 10-12-2022 - 3:05 IST