Bhirbhum Incident
-
#India
Bengal Assembly : బెంగాల్ అసెంబ్లీలో ఎమ్మెల్యేల బాహాబాహీ
బెంగాల్ అసెంబ్లీలో అధికార, ప్రతిపక్ష సభ్యులు ఘర్షణకు దిగారు. రాష్ట్రంలోని శాంతి, భద్రతలపై చర్చకు ప్రతిపక్ష బీజేపీ పట్టుబట్టింది. ఆ క్రమంలో ఏర్పడిన గందరగోళం ఇరు పార్టీ సభ్యుల మధ్య ఘర్షణకు దారితీసింది. గాయపడిన టీఎంసీ ఎమ్మెల్యే అసిత్ మంజుందార్ ను ఆస్పత్రికి తరలించారు. ప్రతి పక్షనేత నేతు సువెందు అధికారి చేయిచేసుకున్నాడని టీఎంసీ ఎమ్మెల్యే ఆరోపిస్తున్నాడు. సువేందుతో పాటు ఐదుగురు ఎమ్మెల్యేలను ఏడాది పాటు సస్సెండ్ చేస్తూ బెంగాల్ స్పీకర్ నిర్ణయం తీసుకున్నాడు. స్థానిక తృణమూల్ […]
Date : 28-03-2022 - 1:41 IST