Bhima Koregaon Case
-
#India
Bheema Koregao Case : వరవరరావుకు బెయిల్ మంజూరు
విరసం నేత వరవరరావుకు సుప్రీంకోర్టులో ఊరట లభించింది. భీమా కోరేగావ్ కేసులో ముంబై జైల్లో ఉన్న ఆయనకు రెగ్యులర్ బెయిల్ మంజూరు చేసింది.
Date : 10-08-2022 - 2:34 IST