Bharathiraja
-
#Cinema
Bharathiraja: భారతీరాజా కన్నుమూత.. సినీ రంగానికి తీరని లోటు: ప్రధాని మోదీ
ప్రముఖ దర్శకుడు భారతీరాజా మృతి పట్ల ప్రధాని మోదీ సంతాపం వ్యక్తం చేశారు. ఆయన మరణం చాలా బాధాకరమని పేర్కొన్నారు. భారతీయ సినీ రంగంలో ఒక మహోన్నత వ్యక్తిగా భారతీరాజాను అభివర్ణించారు. సినీ రంగానికి భారతీరాజా చేసిన సేవలను మోదీ గుర్తుచేసుకున్నారు. ఆయన సినిమాలు తమిళ సినీ రంగాన్ని కొత్త దిశగా నడిపించాయని అన్నారు. ముఖ్యంగా గ్రామీణ జీవితాన్ని తెరపై సహజంగా చూపించిన తీరు ప్రత్యేకమని పేర్కొన్నారు. కుటుంబ సభ్యులకు, అభిమానులకు ఆయన ప్రగాఢ సానుభూతి తెలిపారు. […]
Date : 11-06-2026 - 11:51 IST -
#Cinema
Bharathiraja: ప్రభుత్వ అధికారిక లాంఛనాలతో భారతీరాజా అంత్యక్రియలు
దిగ్గజ చలనచిత్ర దర్శకుడు భారతీరాజా అంత్యక్రియలను ప్రభుత్వ అధికారిక లాంఛనాలతో నిర్వహించనున్నట్లు తమిళనాడు ముఖ్యమంత్రి సి. జోసెఫ్ విజయ్ ప్రకటించారు. తమిళ చిత్ర పరిశ్రమకు ఆయన అందించిన అసమాన సేవలకు, ఆయన స్థాయికి గుర్తింపుగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రభుత్వం వెల్లడించింది. భారతీరాజాకు అధికార లాంఛనాలతో తుది వీడ్కోలు పలకాలంటూ తమిళ ఫిల్మ్ యాక్టివ్ ప్రొడ్యూసర్స్ అసోసియేషన్ (టీఎఫ్ఏపీఏ) చేసిన విజ్ఞప్తికి ప్రభుత్వం సానుకూలంగా స్పందించింది. అంతకుముందు టీఎఫ్ఏపీఏ ముఖ్యమంత్రికి ఒక విజ్ఞప్తి చేస్తూ, తమ వ్యవస్థాపకుడైన […]
Date : 10-06-2026 - 11:55 IST -
#Cinema
Paruthiveeran Issue: అమీర్ VS జ్ఞానవేల్.. సారీ చెప్పాలని డైరెక్టర్ భారతీరాజా డిమాండ్
పరుత్తి వీరన్ సినిమా గురించి కొద్దిరోజుల క్రితం డైరెక్టర్ అమీర్ పై.. నిర్మాత జ్ఞానవేల్ చేసిన ఆరోపణలు సంచలనంగా మారాయి. ఈ సినిమా విషయంలో అమీర్ ఎక్కువగా..
Date : 29-11-2023 - 3:30 IST -
#Cinema
Vijay : విజయ్‌ని హీరోగా పరిచయం చేయమంటే.. చేయనని మొహం మీద చెప్పేశాడట ఆ స్టార్ డైరెక్టర్..
విజయ్ ని హీరోగా పరిచయం చేయమని మొదట ఒక స్టార్ డైరెక్టర్ ని కోరితే చేయనని మొహం మీద చెప్పేశాడట ఆ దర్శకుడు.
Date : 17-07-2023 - 8:00 IST