Bhadradri Temple
-
#Telangana
Bhadrachalam : భద్రాచలం ఆలయ ఈవో రమాదేవిపై దాడి
పురుషోత్తపట్నం గ్రామ పరిధిలో భద్రాచలం దేవస్థానానికి సుమారు 889.50 ఎకరాల భూమి ఉంది. గతంలో ఈ భూములపై వివాదాలు తలెత్తగా, చివరకు ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఆలయ హక్కును గుర్తించి ఆ భూములను తిరిగి దేవస్థానానికి అప్పగించాలని స్పష్టమైన ఉత్తర్వులు జారీ చేసింది. అయితే కోర్టు ఆదేశాలను పూర్తిగా విస్మరించి, కొందరు ఆక్రమణదారులు అక్కడ నిర్మాణాలు చేపట్టారు.
Date : 08-07-2025 - 4:29 IST -
#Devotional
Bhadradri Temple : ఆన్‌లైన్‌లో భద్రాద్రి శ్రీరామనవమి కల్యాణం టికెట్లు
Bhadradri Temple : శ్రీరామనవమి సందర్భంగా తెలంగాణలోని భద్రాద్రి సీతారామచంద్రస్వామి ఆలయంలో ఏప్రిల్ 17న కల్యాణోత్సవం నిర్వహించనున్నారు.
Date : 25-03-2024 - 1:54 IST -
#Cinema
Actor Prabhas: భద్రాచలం ఆలయానికి ప్రభాస్ రూ. 10 లక్షల విరాళం
ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని భద్రాచలం శ్రీ సీతా రామచంద్ర స్వామి దేవస్థానాని (Bhadradri Temple)కి 10 లక్షల రూపాయల విరాళాన్ని హీరో ప్రభాస్ (Actor Prabhas) అందించాడు.
Date : 14-05-2023 - 6:59 IST