Best Tourism State Of The Year
-
#India
Madhya Pradesh: మధ్యప్రదేశ్ ప్రకృతి, మరియు మౌలిక వసతుల ప్రోత్సహకంలో ‘బెస్ట్ టూరిజం స్టేట్ అఫ్ ది ఇయర్’ అవార్డు గెలుచుకుంది.
మధ్యప్రదేశ్ టూరిజం శాఖకు ‘బెస్ట్ టూరిజం స్టేట్ ఆఫ్ ది ఇయర్’ అవార్డు దక్కింది. వారసత్వం, ప్రకృతి, మరియు మౌలిక వసతుల ప్రోత్సహకంలో ఆధునిక మార్పులతో గుర్తింపు పొందడంతో ఈ అవార్డు వచ్చింది.
Published Date - 12:53 PM, Thu - 28 November 24