Best Time To Eat Banana At Night
-
#Health
Health Tips: ఈ సమస్యలున్నవారు రాత్రిపూట అరటి పండు తినకూడదు. ఎందుకో తెలుసా?
కాలం ఏదైనా సరే ఏడాది పొడవునా అత్యంత తక్కువ ధరలో లభించే పండు అరటి. అధిక మొత్తంలో పోషకాలను కలిగి ఉండే ఈ పండు అనేక ఆరోగ్య సమస్యలను దూరం చేస్తుంది. అంతేకాదు ఆరోగ్యానికి అవసరమైన అన్ని రకాల పోషకాలను అందిస్తుంది. వైద్యులు భోజనం తర్వాత ఒకటి లేదా రెండు అరటిపండ్లు తినమని సలహా ఇస్తుంటారు. ఎందుకంటే ఈ పండులో ఉండే ఫైబర్ జీర్ణక్రియను సులభతరం చేస్తుంది, తద్వారా అజీర్ణం, మలబద్ధకం సమస్య తొలగిపోతుంది. ఇన్ని ఆరోగ్యకర […]
Published Date - 09:48 PM, Thu - 30 March 23