Best SUV Under 10 Lakh
-
#automobile
SUV Cars: భారత్ మార్కెట్‌లో అత్యధికంగా అమ్ముడవుతున్న ఎస్‌యూవీలు ఇవే..!
ప్రస్తుతం భారత ఆటో మార్కెట్‌లో ఎస్‌యూవీ(SUV Cars)లు ఆధిపత్యం చెలాయిస్తున్నాయి. సబ్-కాంపాక్ట్ నుండి మధ్య-శ్రేణి SUVలకు డిమాండ్ వేగంగా పెరుగుతోంది.
Published Date - 01:55 PM, Fri - 5 July 24