Benefits Of Red Rice
-
#Health
Red Rice Benefits: ఎర్ర బియ్యం ఎప్పుడైనా టేస్ట్ చేశారా? ఇందులోని ప్రయోజనాలు తెలుస్తే అస్సలు వదిలిపెట్టరు.
తెల్లబియ్యం, నల్లబియ్యం, ఎర్ర బియ్యం(Red Rice Benefits)…వీటిలో ఉండే పోషకాలు…మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. అయితే ఎర్రబియ్యం గురించి చాలా తక్కువ మందికే తెలిసి ఉంటుంది. ఇందులో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు దాగి ఉన్నాయి. ప్రపంచవ్యాప్తంగా దాదాపు 40వేల వేల బియ్యం రకాలు ఉండగా…వాటిలో ఎర్రబియ్యం ఒకటి. ప్రస్తుత పరిస్థితుల్లో చాలా మంది ఎర్రబియ్యం తినేందుకు ఆసక్తి చూపుతున్నారు. దీన్ని పొట్టుతోకానీ, పాలీష్ చేసి కానీ తింటే అధిక పోషకాలు మన శరీరానికి అందుతాయి. రెడ్ […]
Date : 13-04-2023 - 11:35 IST