Belly Fat Diet
-
#Life Style
Belly Fat : బీరు వల్ల పొట్ట పెరుగుతోందా ? ఇలా చేస్తే మొత్తం కరిగిపోద్ది..
బీర్ తాగడం వల్ల మీ పొట్టచుట్టూ కొవ్వు పేరుకుపోతుంటే గనుక.. దానిని తగ్గించుకునేందుకు కొన్నిపనులు చేయండి. మీరు తినే ఆహార క్యాలరీలపై శ్రద్ధ పెట్టండి. ప్రతిరోజూ ఎన్ని క్యాలరీలు తింటున్నారో లెక్కించండి.
Date : 29-02-2024 - 9:50 IST