Begging At Airport
-
#Speed News
Begging At Airport: ఎయిర్‌పోర్ట్‌లో భిక్షాటన చేసిన యువకుడు.. టికెట్ కొనుగోలు చేసి మరీ ఆ పని?
సాధారణంగా రోడ్డు మీద సిగ్నల్స్ వద్ద, ప్రార్థనా స్థలాలు, ట్రైన్లు, బస్టాండ్లల్లో భిక్షాటన చేసేవాళ్లని మనం చూస్తే ఉంటాం. కానీ అందరూ చేసినట్లు చూస్తే ఏముంటుంది. కాస్త భిన్నంగా భిక్షాటన చేయలని ఓ వ్యక్తి భావించాడు.
Published Date - 10:34 PM, Tue - 16 May 23