Beaking News
-
#Andhra Pradesh
JSP-BJP : జనసేన బలమైన సీట్లనే వదలుకోవాల్సి వచ్చింది..!
ఉండవల్లిలోని చంద్రబాబు నివాసంలో నిన్న టీడీపీ (TDP), జనసేన (Janasena), బీజేపీ (BJP)ల మధ్య సీట్ల పంపకాల చర్చలు ముగిశాయి. బీజేపీ తరపున మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ (Gajendra Shekavat), బైజయంత్ పాండా (Byjanth Panda), జనసేన నుంచి పవన్ కల్యాణ్ (Pawan Kalyan), నాదెండ్ల మనోహర్ (Nadendla Manohar) హాజరయ్యారు. దాదాపు 8 గంటల పాటు ఈ సమావేశం కొనసాగింది. 31 ఎమ్మెల్యే స్థానాలు, 8 ఎంపీ స్థానాల్లో జనసేన, బీజేపీ కలిసి పోటీ […]
Published Date - 06:21 PM, Tue - 12 March 24