Bc Study Circle
-
#Telangana
BC Reservations : బీసీలకు తెలంగాణలో 50శాతం రిజర్వేషన్లు ఇవ్వాల్సిందే..ఆర్ కృష్ణయ్య డిమాండ్.!!
తెలంగాణలో గిరిజనులకు పది శాతం రిజర్వేషన్లు ఎలా కల్పించారో...బీసీలకు కూడా 29 శాతం నుంచి 50శాతం కల్పించాలని డిమాండ్ చేశారు జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య.
Date : 19-09-2022 - 8:05 IST