BBL Title
-
#Speed News
బిగ్ బాష్ లీగ్.. విజేత ఎవరంటే?!
ఆరోన్ హార్డీ, కెప్టెన్ ఆష్టన్ టర్నర్ తక్కువ పరుగులకే అవుట్ అయినప్పటికీ హిట్టర్ జోష్ ఇంగ్లిస్ ఎటువంటి ఒడిదుడుకులు లేకుండా జాగ్రత్తపడి చివరికి సిక్సర్‌తో మ్యాచ్‌ను ముగించి జట్టుకు టైటిల్‌ను అందించాడు.
Date : 25-01-2026 - 5:37 IST