Batting Rankings
-
#Sports
ICC ODI Rankings: వన్డే ర్యాంకింగ్స్ లో అదరగొట్టిన రోహిత్, కుల్దీప్
ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్ లో రోహిత్ శర్మ నేతృత్వంలోని టీమిండియా 118 పాయింట్లతో అగ్రస్థానంలో కొనసాగుతుంది. ఆస్ట్రేలియా జట్టు 116 పాయింట్లతో రెండో స్థానంలో ఉంది.రోహిత్ శర్మ ఒక స్థానం ఎగబాకి మూడో స్థానానికి చేరుకున్నాడు.మణికట్టు స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ ఐదు స్థానాలు ఎగబాకి నాలుగో స్థానంలో నిలిచాడు
Date : 14-08-2024 - 2:55 IST