Basavatarakam Cancer Hospital
-
#Cinema
Happy Birthday NBK: బాలయ్యకు వెల్లువెత్తుతున్న శుభాకాంక్షలు..
‘గాడ్ ఆఫ్ మాసెస్’ నందమూరి బాలకృష్ణ జన్మదినాన్ని పురస్కరించుకుని అటు కుటుంబ సభ్యులు, ఇటు సినీ ప్రపంచం సోషల్ మీడియా వేదికగా పండుగ వాతావరణాన్ని సృష్టించారు. నందమూరి కుటుంబ సభ్యులతో పాటు సినీ సెలబ్రిటీలు, అభిమానులు ఆయనకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. బాక్సాఫీస్ వద్ద ఆయన చూపించే అన్‌స్టాపబుల్ ఎనర్జీని, నిజజీవితంలో ఆయనకున్న పసివాడి మనస్తత్వాన్ని కొనియాడుతూ… నటుడిగా, ప్రజాసేవకుడిగా ఆయన మరిన్ని విజయాలు అందుకోవాలని ఆకాంక్షిస్తూ ఇండస్ట్రీ వర్గాలు పోస్ట్ చేసిన బర్త్‌డే విషెస్ ప్రస్తుతం నెట్టింట […]
Date : 10-06-2026 - 10:18 IST -
#Andhra Pradesh
HappyBirthdayNBK: బాలయ్యకు చంద్రబాబు బర్త్‌డే విషెస్
హిందూపురం ఎమ్మెల్యే, ప్రముఖ నటుడు నందమూరి బాలకృష్ణకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. సోషల్ మీడియా వేదికగా ఆయన బాలకృష్ణకు ప్రత్యేకంగా శుభాకాంక్షలు చెబుతూ ఒక పోస్ట్ చేశారు. తన బావమరిది బాలకృష్ణను తన ఆప్తుడు, నటసింహం అని సంబోధిస్తూ ఆయన సేవలను కొనియాడారు. ఈ మేరకు చంద్రబాబు తన పోస్టులో.. “సినీ, రాజకీయ, సేవా రంగాలలో సరి కొత్త రికార్డులు సృష్టిస్తూ అజేయంగా ముందుకు వెళుతున్న పద్మభూషణుడు, హిందూపురం శాసనసభ్యుడు, నా ఆప్తుడు […]
Date : 10-06-2026 - 9:55 IST -
#Cinema
Nandamuri Balakrishna : ఈ విజయాలన్నీ నా తల్లిదండ్రులకు.. అంకితం చేస్తున్నా
Nandamuri Balakrishna : తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే, సినీనటుడు నందమూరి బాలకృష్ణ తన తండ్రి స్వర్గీయ ఎన్టీఆర్ స్వగ్రామం నిమ్మకూరులో ప్రత్యేక సందడి చేశారు. తాజాగా సినీ ప్రస్థానం 50 ఏళ్లు పూర్తి చేసుకుని, వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో చోటు దక్కించుకున్న అనంతరం తొలిసారి ఆయన గ్రామానికి చేరుకోవడంతో అక్కడి వాతావరణం ఉత్సాహంగా మారింది.
Date : 04-09-2025 - 12:46 IST -
#Andhra Pradesh
Amaravati : బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రి నిర్మాణానికి బాలకృష్ణ శంకుస్థాపన
ఈ క్రమంలోనే నూతనంగా నిర్మించబోయే అత్యాధునిక క్యాన్సర్ కేర్ క్యాంపస్‌కు భూమిపూజ కార్యక్రమం బుధవారం ఉదయం తుళ్లూరు సమీపంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి హాస్పిటల్ ఛైర్మన్ మరియు హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ స్వయంగా హాజరై పూజా కార్యక్రమాలు నిర్వహించారు.
Date : 13-08-2025 - 11:26 IST -
#Andhra Pradesh
Basavatarakam : రేపే అమరావతిలో బసవతారకం ఆసుపత్రికి శంకుస్థాపన
తుళ్లూరు - అనంతవరం గ్రామాల మధ్య ఏర్పాటు చేయనున్న ఈ సెంటర్‌కు రేపు ఉదయం 9.30 గంటలకు శంకుస్థాపన జరగనుంది. ఈ కార్యక్రమానికి టీడీపీ ఎమ్మెల్యే, ప్రముఖ సినీనటుడు మరియు బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రి ఛైర్మన్ నందమూరి బాలకృష్ణ, ఆయన కుటుంబ సభ్యులు హాజరవుతున్నారు.
Date : 12-08-2025 - 4:58 IST