Banned Videos
-
#Telangana
ఈజీ మనీకి అలవాటు పడి.. టెలిగ్రామ్ లో చైల్డ్ పోర్నోగ్రఫీ!
ఈజీ మనీ కోసం అలవాటు పడిన ఓ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ టెలిగ్రామ్ లో ఇతరులకు చైల్డ్ పోర్నోగ్రఫీ వీడియోలను షేర్ చేస్తున్నాడు. ఇందుకుగాను ఒక్కొక్కరి దగ్గర్నుంచి 100 రూపాయలు వసూలు చేస్తున్నాడు. దీంతో తెలంగాణ మహిళా విభాగం అధికారులు వెంటనే రంగంలోకి దిగి అరెస్ట్ చేశారు. ఈ ఘటన కరీంనగర్ జిల్లాలో చోటుచేసుకుంది.
Date : 08-10-2021 - 1:04 IST