Banned Dogs
-
#Special
Chennai: భారతదేశంలో నిషేదించిన కుక్కలు..చిన్నారిని కరిచిన రోట్‌వీలర్
చెన్నైలో లైసెన్స్ లేకుండా రాట్‌వీలర్ కుక్కను పెంచిన ఘటన వెలుగులోకి వచ్చింది. చెన్నైలోని అయల్ లాంటమ్ మోడల్ స్కూల్ రోడ్‌లోని ఓ పార్కులో 5 ఏళ్ల బాలికను రెండు రోట్‌వీలర్ పెంపుడు కుక్కలు కరిచాయి. బాలిక తీవ్ర గాయాలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది.
Date : 06-05-2024 - 4:34 IST