Banking Network
-
#Business
EPFO: ఈఫీఎఫ్‌వో ఖాతాదారులకు గుడ్ న్యూస్.. 32కు చేరిన బ్యాంకుల సంఖ్య!
ఉద్యోగుల ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ కి సంబంధించి ఒక పెద్ద వార్త వెలుగులోకి వచ్చింది. EPFO తన బ్యాంకింగ్ నెట్‌వర్క్‌ను విస్తరిస్తూ 15 కొత్త పబ్లిక్, ప్రైవేట్ సెక్టార్ బ్యాంకులతో ఒప్పందం కుదుర్చుకుంది.
Date : 02-04-2025 - 12:08 IST