Bank Information
-
#Business
Bank Alert: ఈ బ్యాంకులో మీకు ఖాతా ఉందా? అయితే వెంటనే కేవైసీ చేయాల్సిందే!
KYC అప్డేట్ చేయడం సులభం. పంజాబ్ నేషనల్ బ్యాంక్ ఈ పని కోసం ఖాతాదారులకు అనేక ఎంపికలను అందిస్తోంది. PNB ఖాతా ఉన్నవారు సమీపంలోని ఏదైనా బ్యాంక్ బ్రాంచ్‌కు వెళ్లి, ఈ ప్రక్రియ కోసం అవసరమైన వ్యక్తిగత పత్రాలను సమర్పించవచ్చు.
Published Date - 10:24 PM, Wed - 9 April 25 -
#Business
Bank Holiday: బ్యాంకు వినియోగదారులకు బిగ్ అలర్ట్.. రేపు బ్యాంకులకు సెలవు!
RBI తన హాలిడే క్యాలెండర్‌లో రాష్ట్రాల వారీగా సెలవుల జాబితాను విడుదల చేస్తుంది. ప్రతి ఆదివారం, రెండవ, నాల్గవ శనివారం బ్యాంకులు మూసివేస్తారు.
Published Date - 10:19 PM, Tue - 25 February 25 -
#Business
RBI Bars Loans: బ్యాంక్ ఖాతాదారులకు బిగ్ అలర్ట్.. మీకు ఈ బ్యాంకులో ఖాతా ఉందా?
బ్యాంక్‌లో ఖాతాలు కలిగి ఉన్న వినియోగదారులకు ఆందోళన కలిగిస్తోంది. డిపాజిటర్లు తమ డబ్బును విత్‌డ్రా చేయకుండా ఆర్‌బీఐ కూడా నిషేధం విధించింది.
Published Date - 09:10 PM, Thu - 13 February 25 -
#Business
Bank Holiday: అలర్ట్.. రేపు బ్యాంకులకు సెలవు, కారణమిదే?
జనవరి 25, 26 తేదీల్లో బ్యాంకులు కూడా మూతపడనున్నాయి. శనివారం 25వ తేదీ, ఆదివారం 26వ తేదీ కావడంతో బ్యాంకులకు సాధారణ సెలవు.
Published Date - 12:14 PM, Wed - 22 January 25 -
#Business
PNB Account Holders: కస్టమర్లను హెచ్చరించిన పంజాబ్ నేషనల్ బ్యాంక్.. ఆగస్టు 12 వరకే ఛాన్స్..!
పంజాబ్ నేషనల్ బ్యాంక్ తన అధికారిక X ఖాతా నుండి కస్టమర్లకు హెచ్చరిక జారీ చేసింది. ఈ సమయంలో KYC చేయకపోతే సుమారు 3.25 లక్షల బ్యాంక్ ఖాతాలు నాన్-ఆపరేటివ్‌గా మారే అవకాశం ఉందని బ్యాంక్ తెలియజేసింది.
Published Date - 11:51 PM, Sat - 3 August 24