Bank Holiday News
-
#Business
Bank Holiday: బ్యాంకు వినియోగదారులకు బిగ్ అలర్ట్.. రేపు బ్యాంకులకు సెలవు!
RBI తన హాలిడే క్యాలెండర్‌లో రాష్ట్రాల వారీగా సెలవుల జాబితాను విడుదల చేస్తుంది. ప్రతి ఆదివారం, రెండవ, నాల్గవ శనివారం బ్యాంకులు మూసివేస్తారు.
Published Date - 10:19 PM, Tue - 25 February 25