Bangladesh PM
-
#Speed News
Bangladesh : బంగ్లాదేశ్‌కు రెండోసారి స్వాతంత్య్రం వచ్చింది.. కాపాడుకోవాలి : మహ్మద్ యూనుస్
ప్రధానమంత్రి పదవికి షేక్ హసీనా రాజీనామా చేసి బంగ్లాదేశ్ విడిచి భారత్‌కు వచ్చేసినందున.. అక్కడ ఇవాళ రాత్రి మధ్యంతర ప్రభుత్వం ఏర్పడబోతోంది.
Date : 08-08-2024 - 3:04 IST -
#Trending
Bangladesh : బంగ్లాదేశ్‌లో ఘర్షణలు..ప్రధాని షేక్ హసీనా రాజీనామా..?
బంగ్లాదేశ్‌లో తీవ్రరూపం దాల్చిన ఘర్షణలు..ప్రధాని నివాసాన్ని ముట్టడించిన వేలాది నిరసనకారులు..
Date : 05-08-2024 - 3:34 IST -
#India
Sheikh Hasina: భారత్‌కు వచ్చిన బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా.. కారణమిదే..?
Sheikh Hasina: ప్రస్తుతం భారత్‌లో రెండు రోజుల పర్యటనలో ఉన్న బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా (Sheikh Hasina)కు భారత ప్రధాని నరేంద్ర మోదీ శనివారం రాష్ట్రపతి భవన్‌లో ఘనస్వాగతం పలికారు. బంగ్లాదేశ్ ప్రధానికి ప్రధాని మోదీ స్వయంగా స్వాగతం పలికారు. నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ (ఎన్‌డిఎ) వరుసగా మూడోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన తర్వాత భారత్‌లో పర్యటించిన తొలి విదేశీ నాయకురాలు షేక్ హసీనా కావడం విశేషం. ఆమె రాష్ట్రపతి భవన్‌కు చేరుకున్నప్పుడుహసీనాకు ప్రాంగణంలో లాంఛనంగా […]
Date : 22-06-2024 - 11:25 IST